
తాజా వార్తలు
అమరావతి: గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని...కేసు నమోదు చేసేలా ఆదేశించాలని కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ స్వీకరించిన న్యాయస్థానం విచారణ చేపట్టింది. సామాజికమాధ్యమాల్లో తనపై అసభ్యకర పోస్టులు, బెదిరింపులు, ప్రతిష్టకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టడంపై గతంలో వంశీ గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకూ ఆ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. వంశీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
