Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146210
            [news_title_telugu_html] => 

మోదీ షోకి రికార్డు స్థాయిలో రేటింగ్‌లు

[news_title_telugu] => మోదీ షోకి రికార్డు స్థాయిలో రేటింగ్‌లు [news_title_english] => Bear Grylls Modis Man Vs Wild episode records ratings [news_short_description] => ప్రధాని మోదీతో కలిసి బ్రిటన్‌కు చెందిన సాహస వీరుడు బేర్‌ గ్రిల్స్‌ చేసిన మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌ కార్యక్రమానికి భారీగా ప్రజాదరణ లభించింది. సమాచార ప్రసార రంగంలోనే (ఇన్ఫోటైన్‌మెంట్‌) రికార్డు స్థాయిలో రేటింగ్‌ పొందిన కార్యక్రమంగా ఈ ఎపిసోడ్‌ నిలిచింది. [news_tags_keywords] => Bear Grylls, Modi, Man Vs Wild, Ratings [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 00:39:58 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మోదీ షోకి రికార్డు స్థాయిలో రేటింగ్‌లు - Bear Grylls Modis Man Vs Wild episode records ratings - EENADU
close

తాజా వార్తలు

మోదీ షోకి రికార్డు స్థాయిలో రేటింగ్‌లు

దిల్లీ: ప్రధాని మోదీతో కలిసి బ్రిటన్‌కు చెందిన సాహస వీరుడు బేర్‌ గ్రిల్స్‌ చేసిన మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌ కార్యక్రమానికి భారీగా ప్రేక్షకాదరణ లభించింది. సమాచార ప్రసార రంగంలోనే (ఇన్ఫోటైన్‌మెంట్‌) రికార్డు స్థాయిలో రేటింగ్‌ పొందిన కార్యక్రమంగా ఈ ఎపిసోడ్‌ నిలిచింది. ఈ నెల 12న దాదాపు 12 డిస్కవరీ నెట్‌వర్క్‌ ఛానళ్లలో మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌ కార్యక్రమం ప్రసారమైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో దేశంలో 6.1 మిలియన్ల టీవీల్లో డిస్కవరీ ఛానెల్‌ చూస్తున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. అంతేకాక ఈ కార్యక్రమాన్ని వీక్షించిన సరాసరి సమయం కూడా అత్యధికంగా 29.2 నిమిషాలుగా ఉందని వెల్లడైంది. అయితే ఈ కార్యక్రమం ప్రభావంతో డిస్కవరీ ఛానెల్‌ ఒక్కసారిగా 3.05 ఇంప్రెషన్లను సాధించి మూడో స్థానానికి ఎగబాకింది. స్టార్‌ ప్లస్‌ 3.67 మిలియన్‌ ఇంప్రెషన్లు, జీటీవీ 3.3 ఇంప్రెషన్లతో ముందంజలో ఉన్నాయి.

ఉత్తరాఖండ్‌లోని జిమ్‌ కార్బెట్‌ జాతీయ పార్క్‌లో మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌ కార్యక్రమాన్ని చిత్రీకరించారు. ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా 180కి పైగా దేశాల్లో డిస్కవరీ నెట్క్‌వర్క్‌పై కార్యక్రమం ప్రసారమైంది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.