close

తాజా వార్తలు

బ్యాగులో రూ.8 లక్షలు..యువకుడి నిజాయతీ

పర్చూరు: ప్రకాశం జిల్లా పర్చూరులో ఓ యువకుడు తన నిజాయతీ చాటుకున్నాడు. తనకు రోడ్డుపై దొరికిన బ్యాగును పోలీసులకు అప్పగించాడు. పర్చూరులోని సాయిబాబా ఆలయం వద్ద యువకుడికి ఓ బ్యాగు దొరికింది. స్పందించిన యువకుడు వెంటనే ఆ బ్యాగును పోలీసులకు అందజేశాడు. అనంతరం బ్యాగును పరిశీలించిన పోలీసులు అందులో రూ. 8 లక్షలు ఉన్నట్లు వెల్లడించారు. నిజాయతిగా బ్యాగును తీసుకొచ్చి అప్పగించిన యువకుడిని పోలీసులు అభినందించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
besttaxfiler
dr madhu
Saket Pranamam
VITEEE 2020
tsmbanner

Panch Pataka

దేవతార్చన