close

తాజా వార్తలు

నల్గొండ కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ బదిలీ

హైదరాబాద్‌: నల్గొండ కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ బదిలీ అయ్యారు. గౌరవ్‌ ఉప్పల్‌ను దిల్లీలోని తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు చేసింది. ప్రస్తుతం నల్గొండ కలెక్టర్‌గా జేసీ చంద్రశేఖర్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.