close

తాజా వార్తలు

దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సుల సీజ్‌

అనంతపురం: అనంతపురం జిల్లాలో రవాణాశాఖ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. రవాణాశాఖ కమిషనర్‌, సంయుక్త కమిషనర్‌ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు అనుగుణంగా లేని కారణంగా దివాకర్‌ ట్రావెల్స్‌కు చెందిన 9 బస్సుల్ని సీజ్‌ చేశారు. ఈ 23న అంతర్రాష్ట్ర స్టేజ్‌ క్యారియర్‌ బస్సుల పర్మిట్లను సస్పెండ్‌ చేసినట్టు రవాణా శాఖ వెల్లడించింది. నిబంధనలు అతిక్రమించినందుకే కేసులు నమోదు చేశామని ఆ శాఖ స్పష్టం చేసింది. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.