close

తాజా వార్తలు

విజయారెడ్డి అంతిమయాత్ర ప్రారంభం

హైదరాబాద్: దుండగుడి దాడిలో సజీవదహనమైన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి అంతిమయాత్ర  కొత్తపేటలోని ఆమె నివాసం నుంచి ప్రారంభమైంది. మరికాసేపట్లో విజయారెడ్డి అంత్యక్రియలను నాగోలులోని శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. ఈ అంతిమయాత్రలో భారీగా డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.