close

తాజా వార్తలు

మంటగెలిచిన మానవత్వం

ఆస్ట్రేలియాలో కార్చిచ్చులు ఉద్ధృతంగా విస్తరిస్తున్నాయి. అక్కడి న్యూసౌత్‌ వేల్స్‌లో మంటల్లో చిక్కుకున్న కొవాలా అనే జంతువును ఓ మహిళ ధైర్యంచేసి రక్షించారు. ప్రాణాలతో బయటపడిన దానికి ప్రథమ చికిత్స చేసి, ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాగా గాయాలు కావడంతో ప్రస్తుతం ఆ కొవాలా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.