close

తాజా వార్తలు

కేరళలో చిక్కుకున్న అనంతపురం మహిళ

అలెప్పీ: కేరళలోని అలెప్పీ జిల్లాలో అనంతపురం జిల్లాకు చెందిన మతిస్థిమితం లేని మహిళను అక్కడి పోలీసులు గుర్తించారు. తప్పిపోయి వచ్చిన మహిళను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించిన అలెప్పీ జిల్లా పోలీసులు.. ఆమె ఆచూకీ గురించి అడిగారు. ఆ మహిళ తన పూర్తి వివరాలు చెప్పలేకపోతోంది. దీంతో అక్కడి సబ్‌ కలెక్టర్‌ కృష్ణతేజ మహిళను జిల్లా స్త్రీ సంరక్షణ కేంద్రానికి పంపించారు. అలెప్పీలో రెండు నెలల క్రితమే ఆ మహిళను గుర్తించామని, కౌన్సెలింగ్ ద్వారా స్వల్ప వివరాలు తెలుసుకున్నామని కృష్ణతేజ తెలిపారు. మహిళ ఆచూకీ తెలుసుకుని స్వస్థలానికి పంపించేందుకు కేరళ పోలీసులు యత్నిస్తున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.