Congress: నిర్మల్‌లో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార సభ

నిర్మల్‌: నిర్మల్‌లో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. రాహుల్‌ గాంధీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘‘పేదల హక్కులను హరించి.. ధనికులకు ప్రయోజనం చేకూర్చడమే భాజపా లక్ష్యం. రైతులకు రుణమాఫీ చేస్తామంటే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు’’ అని అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి సీతక్క, నాయకులు, కార్యకర్తలు, భారీఎత్తున ప్రజలు పాల్గొన్నారు. చిత్రాలు..

Updated : 05 May 2024 16:17 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని