Warangal: ఓటింగ్‌ అవగాహన కార్యక్రమం.. ఉత్సాహంగా 5కే రన్‌

వరంగల్‌: ఓటింగ్ అవగాహన కోసం హనుమకొండ జె.ఎన్.ఎస్ స్టేడియం నుంచి కలెక్టరేట్ వరకు 5కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు సిక్త పట్నాయక్, ప్రావీణ్య, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, పోలీసులు పాల్గొన్నారు. ఫొటోలు..

Updated : 05 May 2024 17:22 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని