Ap elections : ఏపీలో నేతల ప్రచార ‘సిత్రాలు’

ఏపీ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు దూసుకుపోతున్నారు. పలు ఆసక్తికర చిత్రాలను చూసేయండి.      

Updated : 07 May 2024 12:38 IST
1/11
 అనకాపల్లి జిల్లా రాజుపాలెంలో జరిగిన ప్రజాగళం సభలో ప్రధాని మోదీకి వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని అందజేస్తున్న చంద్రబాబు

2/11
రాజమహేంద్రవరంలో సభలో అభివాదం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చిత్రంలో కూటమి నేతలు బుచ్చయ్య చౌదరి, భూపతిరాజు శ్రీనివాసవర్మ, లోకేశ్, పురందేశ్వరి, పవన్‌కల్యాణ్‌.

3/11
మోదీకి ఏటికొప్పాక బొమ్మ బహూకరిస్తున్న నాగబాబు.

4/11
విల్లును ఎక్కుపెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

5/11
మోదీతో మహిళల సెల్ఫీ.
మోదీతో మహిళల సెల్ఫీ.
6/11
ప్రధానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని పరిచయం చేస్తున్న లోకేశ్‌.

7/11
భీమిలి బీచ్‌లో మత్స్యకారుడి వేషధారణలో కె.ఎ.పాల్‌ ప్రచారం
 
8/11
హిందూపురంలో ప్రచారం చేస్తున్న బాలకృష్ణకు హారతి ఇస్తున్న మహిళలు.

9/11
కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ  ఎన్టీఆర్‌ జిల్లాలోని చందర్లపాడులో రోడ్‌షో  చేస్తున్న సినీ నటుడు నారా రోహిత్. 

10/11
విశాఖ దక్షిణ నియోజకవర్గ కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్‌ తరఫున ప్రచారం చేస్తున్న డ్యాన్స్‌ మాస్టర్‌ జానీ  

11/11
విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గం నుంచి  స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆటో డ్రైవర్‌ మళ్ల శ్రావణి.   

మరిన్ని