Yadadri Temple: యాదాద్రి పుణ్య క్షేత్రానికి పోటెత్తిన భక్తులు..

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారి దర్శనానికి చాలా మంది క్యూలైన్‌లో బారులుతీరారు. తమకు మంచి కలగాలని మొక్కులు చెల్లించుకున్నారు.  ఆ ఫొటోలు..

Updated : 19 May 2024 12:20 IST
1/6
స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులు స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులు
2/6
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తులతో కిటకిటలాడుతున్న క్యూలైన్లు
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తులతో కిటకిటలాడుతున్న క్యూలైన్లు
3/6
స్వామి దర్శనానికి ఆలయంలోకి ప్రవేశిస్తున్న భక్తులు
స్వామి దర్శనానికి ఆలయంలోకి ప్రవేశిస్తున్న భక్తులు
4/6
ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ
ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ
5/6
క్యూలైన్లలో బారులుదీరిన భక్తులు
క్యూలైన్లలో బారులుదీరిన భక్తులు
6/6
 విష్ణు పుష్కరిణి, కారు పార్కింగ్ వద్ద భక్తుల రద్దీ
 విష్ణు పుష్కరిణి, కారు పార్కింగ్ వద్ద భక్తుల రద్దీ

మరిన్ని