Assembly Elections: పల్లెకు పోదాం చలో చలో

హైదరాబాద్‌ నగరవాసులు గురువారం నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో జేబీఎస్‌, ఎంజీబీఎస్‌ స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసి కనిపించాయి.

Updated : 29 Nov 2023 17:24 IST
1/23
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ
2/23
3/23
4/23
హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌ వద్ద ప్రయాణికుల రద్దీ హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌ వద్ద ప్రయాణికుల రద్దీ
5/23
6/23
7/23
స్వగ్రామాలకు వెళ్లేందుకు బస్టాండుకు తరలివచ్చిన నగరవాసులు స్వగ్రామాలకు వెళ్లేందుకు బస్టాండుకు తరలివచ్చిన నగరవాసులు
8/23
9/23
బస్సులో కిక్కిరిసిన ప్రయాణికులు బస్సులో కిక్కిరిసిన ప్రయాణికులు
10/23
ఎంజీబీఎస్‌లో బస్సుల కోసం వేచి చూస్తున్న ప్రయాణికులు ఎంజీబీఎస్‌లో బస్సుల కోసం వేచి చూస్తున్న ప్రయాణికులు
11/23
12/23
కిటికీల్లోంచి బస్సు ఎక్కుతున్న ప్రయాణికులు కిటికీల్లోంచి బస్సు ఎక్కుతున్న ప్రయాణికులు
13/23
బస్సు వద్ద ఎగబడుతున్న ప్రయాణికులను హెచ్చరిస్తున్న పోలీసులు బస్సు వద్ద ఎగబడుతున్న ప్రయాణికులను హెచ్చరిస్తున్న పోలీసులు
14/23
బస్సులో సీటు దక్కించుకునేందుకు పరుగెడుతూ.. బస్సులో సీటు దక్కించుకునేందుకు పరుగెడుతూ..
15/23
‘అన్నా.. కొంచెం హెల్ప్‌ చెయ్‌’.. ప్రయాణికుడికి సీటు లభించేందుకు సహాయం చేస్తున్న మరో వ్యక్తి ‘అన్నా.. కొంచెం హెల్ప్‌ చెయ్‌’.. ప్రయాణికుడికి సీటు లభించేందుకు సహాయం చేస్తున్న మరో వ్యక్తి
16/23
సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్‌స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్‌స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ
17/23
18/23
తాతా.. పద బస్సు ఎక్కుదువు తాతా.. పద బస్సు ఎక్కుదువు
19/23
20/23
బస్సు ఎక్కేందుకు ఎగబడుతున్న ప్రయాణికులు బస్సు ఎక్కేందుకు ఎగబడుతున్న ప్రయాణికులు
21/23
బస్సుల కోసం బస్టాండులో వేచి చూస్తున్న ప్రయాణికులు బస్సుల కోసం బస్టాండులో వేచి చూస్తున్న ప్రయాణికులు
22/23
23/23
ఊరెళ్లుడే.. ఓటు వేసుడే.. తగ్గేదేలే ఊరెళ్లుడే.. ఓటు వేసుడే.. తగ్గేదేలే

మరిన్ని