close
సీనియర్‌నైనా మంత్రి పదవి ఇవ్వలేదు

కేటీఆర్‌ వద్ద రెడ్యానాయక్‌ ఆవేదన
కుమార్తె కవితతో కలిసి మంత్రితో భేటీ

ఈనాడు, హైదరాబాద్‌ : తాను జిల్లాలోనే సీనియర్‌నని, తమ సామాజికవర్గంలో బలమైన నేతనని, మంత్రి పదవి దక్కుతుందని ఆశించానని కేటీఆర్‌ వద్ద మాజీ మంత్రి రెడ్యానాయక్‌ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వపరంగా తగిన ప్రాధాన్యం కల్పిస్తామని, కేసీఆర్‌ తగిన గుర్తింపు ఇస్తారని ఈ సందర్భంగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు హామీ ఇచ్చినట్లు సమాచారం. రెడ్యానాయక్‌, తన కుమార్తె, మహబూబాబాద్‌ ఎంపీ ఎం.కవితతో కలిసి శుక్రవారం శాసనసభ ప్రాంగణంలోని కేటీఆర్‌ కార్యాలయంలో ఆయనను కలిశారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.