ఏపీ భాజపా పదాధికారులు వీళ్లే

తాజా వార్తలు

Updated : 14/09/2020 01:19 IST

ఏపీ భాజపా పదాధికారులు వీళ్లే

నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

అమరావతి: ఏపీ భాజపా పదాధికారులను రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నియమించారు. ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, వివిధ విభాగాలను అధ్యక్షుల వివరాలను ఏపీ భాజపా ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఉపాధ్యక్షులుగా 10 మంది, ప్రధాన కార్యదర్శులు 5, కార్యదర్శులు 5, అధికార ప్రతినిధులుగా ఆరుగురిని నియమించారు. 

ఉపాధ్యక్షులు
రేలంగి శ్రీదేవి (రాజమహేంద్రవరం)
కాకు విజయలక్ష్మి (నెల్లూరు)
మాలతీరాణి (ఏలూరు)
నిమ్మక జయరాజు (పార్వతీపురం)
పైడి వేణుగోపాల్‌ (శ్రీకాకుళం)
విష్ణుకుమార్‌ రాజు (విశాఖపట్నం)
ఆదినారాయణరెడ్డి (కడప)
రావెల కిషోర్‌బాబు (గుంటూరు)
పి.సురేందర్‌రెడ్డి (నెల్లూరు)
చంద్రమౌళి (కర్నూలు)
ప్రధాన కార్యదర్శులు 
పీవీఎన్‌ మాధవ్‌ (విశాఖపట్నం)
విష్ణువర్ధన్‌రెడ్డి (హిందూపురం)
లోకుల గాంధీ (అరకు)
సూర్యనారాయణరాజు (కాకినాడ)
ఎన్‌.మధుకర్‌ (విజయవాడ)


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని