వరంగల్‌ పోరు.. తెరాస తొలిజాబితా ప్రకటన
close

తాజా వార్తలు

Published : 21/04/2021 12:10 IST

వరంగల్‌ పోరు.. తెరాస తొలిజాబితా ప్రకటన

వరంగల్‌ : తెలంగాణలో మినీ పురపోరులో భాగంగా వరంగల్‌ కార్పొరేషన్‌ అభ్యర్థుల తొలి జాబితాను తెరాస ప్రకటించింది. 12 డివిజన్ల అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి.

తెలంగాణలో గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం, నగరపాలికలతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్‌ పురపాలికల ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 30న పోలింగ్‌ నిర్వహించి.. మే 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని