29 రాష్ట్రాలకు భాజపా ఎస్సీ మోర్చా ఇన్‌ఛార్జిల నియామకం

తాజా వార్తలు

Published : 31/07/2021 16:10 IST

29 రాష్ట్రాలకు భాజపా ఎస్సీ మోర్చా ఇన్‌ఛార్జిల నియామకం

హైదరాబాద్‌: దేశంలోని 29 రాష్ట్రాలకు భాజపా జాతీయ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు లాల్సింగ్‌ ఆర్యా.. ఇన్‌ఛార్జిలను ప్రకటించారు. ఇందులో తెలంగాణ శాఖ నుంచి ఇద్దరికి అవకాశం లభించింది. భాజపా ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్‌ను కర్ణాటక ఇన్‌ఛార్జిగా, తెలంగాణ ఇన్‌ఛార్జిగా జయకుమార్‌ కాంగే, పుదుచ్చేరి ఇన్‌ఛార్జిగా కార్యవర్గ సభ్యుడు అశోక్‌ను నియమించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని