రాజధాని పోరు.. నేతల కామెంట్స్‌

తాజా వార్తలు

Published : 10/01/2020 22:06 IST

రాజధాని పోరు.. నేతల కామెంట్స్‌

అమరావతి: రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ చేస్తున్న ఆందోళనలు 24వ రోజూ కొనసాగాయి. రైతుల ఆందోళనకు మద్దతుగా విజయవాడలో మహిళలు భారీ ర్యాలీ తలపెట్టగా.. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉద్యమాన్ని అణగదొక్కడానికి జగన్‌ నియంతృత్వ పోకడల్ని అవలంబిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరిని పలువురు తప్పుబట్టారు. రైతుల మనోభావాలతో ఆడుకుంటున్నారని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని