గుంటూరు ఎస్పీపై నారా లోకేశ్ విమర్శలు

తాజా వార్తలు

Published : 19/05/2021 17:26 IST

గుంటూరు ఎస్పీపై నారా లోకేశ్ విమర్శలు

అమరావతి: గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డిపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘జగన్‌ దగ్గర పనిచేయాలనుకుంటే ఖాకీ డ్రెస్‌ తీసేయండి. సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే ఉగ్రవాదుల్లా అరెస్ట్‌ చేస్తారా? మాపై పోస్టులు పెట్టారని కేసులు పెడితే ఎంతమందిని అరెస్ట్‌ చేశారు?మంత్రి సీదిరిపై కేసు పెట్టేందుకు వచ్చిన వారిపైనే రివర్స్‌ కేసు బనాయించారు’’ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని