‘ప్రైవేటీకరణపై ఉద్యమించండి’

ప్రధానాంశాలు

‘ప్రైవేటీకరణపై ఉద్యమించండి’

మహబూబ్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు కేంద్రం తెరలేపుతోందని, ఇలాంటి చర్యలపై ఉద్యోగులు, కార్మిక సంఘాలు ప్రాథమిక దశలోనే ఉద్యమించి అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ విద్యుత్తు ఉద్యోగుల సంఘం (1104) రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో మంత్రులు పాల్గొని మాట్లాడారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని