close
Array ( ) 1

తాజా వార్తలు

పృథ్వీషా ఔట్‌.. భారత్‌ 32/1

రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబడుతున్న టీమ్‌ఇండియా

వెల్లింగ్టన్‌: తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ పట్టుబిగిస్తోంది. ఆదివారం 348 పరుగులకు ఆలౌటైన కివీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచుతోంది. రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన కొద్దిసేపటికే టీమ్‌ఇండియా.. ఓపెనర్‌ పృథ్వీషా(14; 30 బంతుల్లో 2X4) వికెట్‌ కోల్పోయింది. ట్రెంట్‌బౌల్ట్‌ బౌలింగ్‌లో అతడు లాథమ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో పది ఓవర్లకు భారత్‌ స్కోర్‌ 32/1గా నమోదైంది. మయాంక్‌ అగర్వాల్‌(16; 21, 2x4), ఛెతేశ్వర్‌ పుజారా(2) క్రీజులో ఉన్నారు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.