భారీ స్కోర్‌ దిశగా ఆస్ట్రేలియా

తాజా వార్తలు

Published : 07/01/2021 12:51 IST

భారీ స్కోర్‌ దిశగా ఆస్ట్రేలియా

సిడ్నీ: టీమ్‌ఇండియాతో ఆడుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోర్‌ దిశగా కొనసాగుతోంది. ఓపెనర్‌ విల్‌ పకోస్కీ(62; 110 బంతుల్లో 4x4) అర్ధశతకం బాదాక.. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ మార్నస్‌ లబుషేన్‌(58*; 121 బంతుల్లో 7x4) సైతం అర్ధ శతకం సాధించాడు. మరోవైపు స్టీవ్‌స్మిత్‌ (26; 32 బంతుల్లో 5x4) ధాటిగా ఆడుతున్నాడు. దీంతో 45 ఓవర్లకు ఆ జట్టు 152/2తో నిలకడగా కొనసాగుతోంది. భారత బౌలర్లలో సిరాజ్‌, సైని చెరో వికెట్‌ తీసుకొన్నారు.

ఇవీ చదవండి..
ఆస్పత్రి నుంచి గంగూలీ డిశ్ఛార్జ్‌

డేవిడ్‌ వార్నర్‌ నాలుగేళ్లలో ఇలా తొలిసారి..


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని