
తాజా వార్తలు
శార్దూల్, సుందర్ అర్ధశతకాలు..
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శార్దూల్ ఠాకుర్(56*), వాషింగ్టన్ సుందర్(50*) అర్ధశతకాలతో దూసుకెళుతున్నారు. ప్రధాన బ్యాట్స్‌మెన్ పెద్ద స్కోర్లు సాధించిక పోయినా వీరిద్దరూ హాఫ్ సెంచరీలు సాధించడం విశేషం. జట్టు స్కోర్ 186 వద్ద పంత్(23) ఆరో వికెట్‌గా వెనుదిరిగాక జోడీ కొట్టిన సుందర్, శార్దూల్ ఆసీస్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఈ క్రమంలోనే శతక భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు. టీమ్ఇండియా 97 ఓవర్లకు 292/6 స్కోర్ సాధించింది. దీంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని వీలైనంత తగ్గిస్తున్నారు.
ఇవీ చదవండి..
ఒక్క వికెట్ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్
యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
Tags :