Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177522
            [news_title_telugu_html] => 

అంకిత రాణా ఔట్‌

[news_title_telugu] => అంకిత రాణా ఔట్‌ [news_title_english] => [news_short_description] => యుఎస్‌ ఓపెన్‌ క్వాలిఫయర్స్‌ మహిళల సింగిల్స్‌లో భారత క్రీడాకారిణి అంకిత రైనా కథ ముగిసింది. రెండు గంటలకు పైగా సాగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో ఆమె 7-6 (5)... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,4, ) )
అంకిత రాణా ఔట్‌ - EENADU
close
అంకిత రాణా ఔట్‌

న్యూయార్క్‌: యుఎస్‌ ఓపెన్‌ క్వాలిఫయర్స్‌ మహిళల సింగిల్స్‌లో భారత క్రీడాకారిణి అంకిత రైనా కథ ముగిసింది. రెండు గంటలకు పైగా సాగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో ఆమె 7-6 (5), 4-6, 2-6తో చెక్‌ రిపబ్లిక్‌ చెందిన డెనిసియా అలెర్తోవా చేతిలో పరాజయంపాలైంది. టైబ్రేకర్‌లో తొలి సెట్‌ను గెలుచుకున్న అంకిత.. ఆ తర్వాత సరిగా ఆడలేకపోయింది. ఇక క్వాలిఫయర్స్‌లో మిగిలి ఉన్న ఏకైక భారతీయుడు సుమిత్‌ నగాల్‌ మాత్రమే. రెండో రౌండ్లో అతడు కెనడాకు చెందిన పోలన్‌స్కీతో తలపడతాడు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.