close
పట్టుబిగించిన భారత్‌-ఎ

మైసూరు: దక్షిణాఫ్రికా-ఎతో రెండో అనధికార టెస్టుపై భారత్‌-ఎ పట్టుబిగించింది. ఓవర్‌నైట్‌స్కోరు 233/3తో రెండో రోజు, బుధవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాంచిన భారత్‌-ఎ 417 పరుగులకు ఆలౌటైంది. శివమ్‌ దుబె (68), జలజ్‌ సక్సేనా (48 నాటౌట్‌) సత్తా చాటడంతో భారత్‌ 400 దాటగలిగింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా-ఎ తడబడింది. కుల్‌దీప్‌ యాదవ్‌ (2/51), నదీమ్‌ (2/41) విజృంభించడంతో ఆట ముగిసే సమయానికి 159 పరుగులకే 5 వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్‌ మార్‌క్రమ్‌ (81 బ్యాటింగ్‌) చక్కని ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడికి తోడుగా ముల్దర్‌ (9) క్రీజులో ఉన్నాడు. బ్రుయిన్‌ 41 పరుగులు చేశాడు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.