close

ప్రధానాంశాలు

సెమీస్‌లో రైల్వేస్‌, కస్టమ్స్‌

బాస్కెట్‌బాల్‌ టోర్నీ

ఈనాడు, హైదరాబాద్‌: శామ్యూల్‌ వసంత్‌కుమార్‌ స్మారక ప్రైజ్‌మనీ బాస్కెట్‌బాల్‌ టోర్నీలో దక్షిణమధ్య రైల్వే, కస్టమ్స్‌ అండ్‌ జీఎస్‌టీ సెమీఫైనల్లో అడుగుపెట్టాయి. గురువారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో రైల్వేస్‌ 79-41తో సెయింట్స్‌పై నెగ్గింది. రైల్వేస్‌ జట్టులో విజయ్‌కుమార్‌ (30), సంతోష్‌ (19), కౌశిక్‌ (10).. సెయింట్స్‌ తరఫున ప్రతీక్‌ (11) సత్తాచాటారు. మరో క్వార్టర్స్‌లో కస్టమ్స్‌ అండ్‌ జీఎస్‌టీ 92-84తో యంగ్‌మెన్స్‌ గిల్డ్‌పై గెలిచింది. కస్టమ్స్‌ తరఫున విజయ్‌కుమార్‌ (41), వెంకట్‌రెడ్డి (15), హరీశ్‌చౌదరి (17).. యంగ్‌మెన్స్‌ జట్టులో పృథ్వీశ్వర్‌రెడ్డి (24), క్రిస్‌ వీరేశ్‌ (19), సాయి కృష్ణ (19) మెరిశారు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఈగల్స్‌ క్లబ్‌ 63-44తో నిజాం అకాడమీపై గెలిచింది. ఈగల్స్‌ జట్టులో అమన్‌ (24), వెంకట్‌ (14), అభిషేక్‌ (13).. నిజాం తరఫున మాజిద్‌ (30) రాణించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.