close
తొలివారం గ్రూప్‌-2 ఇంటర్వ్యూ అభ్యర్థుల జాబితా

ఈనాడు, హైదరాబాద్‌: గ్రూప్‌-2లో జులై 1 నుంచి 6 వరకు ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సిన అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్సీ వెలువరించింది. ప్రతివారం ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థుల జాబితాను ప్రతి సోమవారం ప్రకటిస్తామని పేర్కొంది. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థుల సూచనలను వెబ్‌సైట్లో పొందుపరిచామని కమిషన్‌ తెలిపింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.