close
కాళేశ్వరంపై విచారణ 29కి వాయిదా

ఈనాడు, దిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చిన అనుమతులు సక్రమం కాదంటూ దాఖలైన పిటీషన్‌పై విచారణను జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఈ నెల 29కి వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చిందంటూ హయాతుద్దీన్‌ దాఖలు చేసిన పిటీషన్‌ను జస్టిస్‌ రఘువేంద్ర ఎస్‌.రాథోడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.