Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 179104
            [news_title_telugu_html] => 

డాక్టర్‌ కొండవీటి మురళి మోమోరియల్‌ ‘యువ మహిళా రైతు’ అవార్డులు

[news_title_telugu] => డాక్టర్‌ కొండవీటి మురళి మోమోరియల్‌ ‘యువ మహిళా రైతు’ అవార్డులు [news_title_english] => [news_short_description] => గురు కొండవీటి జ్యోతిర్మయి సెంట్రల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ కొండవీటి మురళి మోమోరియల్‌ ‘యువ మహిళా రైతు అవార్డుల(యంగ్‌ ఉమెన్‌ ఫార్మర్‌ అవార్డ్స్‌)ను త్వరలో అందజేయనున్నట్లు ట్రస్ట్‌ ఛైర్మన్‌ కె.వి.వి.రావు [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [news_sections] => ,30,29, ) )
డాక్టర్‌ కొండవీటి మురళి మోమోరియల్‌ ‘యువ మహిళా రైతు’ అవార్డులు - EENADU
close
డాక్టర్‌ కొండవీటి మురళి మోమోరియల్‌ ‘యువ మహిళా రైతు’ అవార్డులు

దరఖాస్తుల ఆహ్వానం

ఈనాడు, హైదరాబాద్‌: గురు కొండవీటి జ్యోతిర్మయి సెంట్రల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ కొండవీటి మురళి మోమోరియల్‌ ‘యువ మహిళా రైతు అవార్డుల(యంగ్‌ ఉమెన్‌ ఫార్మర్‌ అవార్డ్స్‌)ను త్వరలో అందజేయనున్నట్లు ట్రస్ట్‌ ఛైర్మన్‌ కె.వి.వి.రావు ఓ ప్రకటనలో తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో చాలామంది మహిళలు వ్యవసాయ రంగాన్ని ఎంచుకుని ఎంతో మందికి స్ఫూర్తిని కలిగిస్తున్నారని చెప్పారు. వారి సేవలకు ఈ ఏడాది మొదటిసారిగా  డాక్టర్‌ కొండవీటి మురళి మెమోరియల్‌ యువ మహిళా రైతు అవార్డులను అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న యువ మహిళా రైతులు సెప్టెంబరు 15వ తేదీలోగా..ప్లాట్‌ నంబర్‌ 318, ఐకాన్‌ కాస్మోస్‌, ఫ్లాట్‌ నంబర్‌ 402, మిథిలానగర్‌, ప్రగతినగర్‌, హైదరాబాద్‌-500090 చిరునామాకు పంపాలని కోరారు. పూర్తి సమాచారం కోసం www.kondaveeti.org ని సంప్రదించవచ్చన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.