close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బాండ్ల ద్వారా రూ.1500 కోట్ల రుణం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల విక్రయం ద్వారా మరో రూ.1500 కోట్ల రుణాన్ని సమీకరించుకుంది. మంగళవారం ఆర్‌బీఐ ద్వారా 30 సంవత్సరాల కాలపరిమితితో చెల్లించే రూ.1500 కోట్ల బాండ్లను వేలం వేసి ఈ రుణాన్ని పొందింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నెలలో రూ1500 కోట్లను బాండ్ల విక్రయం ద్వారా రుణం పొందగా తాజాగా రూ.1500 కోట్ల రుణం పొందింది.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు