చెన్నమనేని పౌరసత్వ విచారణ వాయిదా

ప్రధానాంశాలు

చెన్నమనేని పౌరసత్వ విచారణ వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ పౌరసత్వ వివాదానికి సంబంధించిన కేసు విచారణను హైకోర్టు అక్టోబరు 21కి వాయిదా వేసింది. పౌరసత్వ రద్దుకు సంబంధించి కేంద్ర ఉత్తర్వులను సవాలు చేస్తూ చెన్నమనేని దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి విచారణ చేపట్టి పై మేరకు పేర్కొంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని