close

ప్రధానాంశాలు

విత్తనాల కొనుగోలుకు రూ.100 కోట్ల రుణం

ఈనాడు, హైదరాబాద్‌: వ్యవసాయశాఖ రాయితీపై రైతులకు సరఫరా చేసే విత్తనాలను కొనేందుకు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ(టీఎస్‌ సీడ్స్‌)కు రూ.100 కోట్ల రుణం తీసుకోవడానికి పూచీకత్తునిస్తూ ప్రభుత్వం శనివారం అనుమతించింది. ఈ సంస్థ విత్తనాలను కొన్నందుకు కంపెనీలకు చెల్లించడానికి ఈ సొమ్ము వినియోగించాలని వ్యవసాయశాఖ సూచించింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.