AP EAPCET Results: ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ ఈనాడు.నెట్‌లో

ఈఏపీసెట్‌ (AP EAPCET 2023) ఫలితాలు విడుదలయ్యాయి.

Updated : 14 Jun 2023 12:18 IST

విజయవాడ: ఏపీ ఈఏపీసెట్‌ (AP EAPCET 2023) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విజయవాడలో విడుదల చేశారు. 

ఇంజినీరింగ్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

అగ్రికల్చర్‌ & ఫార్మసీ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని