ఉద్యోగాలు

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్స్‌ ఉద్యోగాల భర్తీకి ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ వెలువరించింది. డిగ్రీ, పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

Published : 02 Nov 2022 00:46 IST

ప్రభుత్వ బ్యాంకుల్లో 710 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌లు

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్స్‌ ఉద్యోగాల భర్తీకి ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ వెలువరించింది. డిగ్రీ, పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఐటీ ఆఫీసర్‌ (స్కేల్‌-1): 44 పోస్టులు

అగ్రికల్చరల్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌(స్కేల్‌-1): 516 రి రాజ్‌భాష అధికారి (స్కేల్‌-1): 25

* లా ఆఫీసర్‌ (స్కేల్‌-1): 10 

హెచ్‌ఆర్‌/ పర్సనల్‌ ఆఫీసర్‌ (స్కేల్‌-1): 15

మార్కెటింగ్‌ ఆఫీసర్‌ (స్కేల్‌-1): 100 పోస్టులు

వయసు: 01.11.2022 నాటికి 20- 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక: ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షలు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.850 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175).

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 21.11.2022.

ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: 24.12.2022, 31.12.2022.

ఆన్‌లైన్‌ మెయిన్‌ పరీక్ష తేదీ: 29.01.2023.

ఇంటర్వ్యూ: ఫిబ్రవరి/ మార్చి, 2023.

వెబ్‌సైట్‌:  https://www.ibps.in/


మెదక్‌ కోర్టులో...

తెలంగాణలోని మెదక్‌కు చెందిన ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ కోర్టు ఒప్పంద ప్రాతిపదికన 12 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: సీనియర్‌ సూపరింటెండెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, డ్రైవర్‌, టైపిస్ట్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి/ ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత,  కంప్యూటర్‌ నైపుణ్యాలు

వయసు: 18-34 ఏళ్లు ఉండాలి.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి, డిస్ట్రిక్ట్‌ కోర్టు కాంప్లెక్స్‌, మెదక్‌ 502110.

దరఖాస్తుకు చివరి తేదీ: 26.11.2022

వెబ్‌సైట్‌: https://districts.ecourts.gov.in/india/telangana/medak/recruit


ఐహెచ్‌ఎం-ముంబయిలో...

ముంబయిలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, కేటరింగ్‌ టెక్నాలజీ అండ్‌ అప్లైడ్‌ న్యూట్రిషన్‌ (ఐహెచ్‌ఎం సీటీఏఎన్‌) 21 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: అసిస్టెంట్‌ లెక్చరర్‌, ఎల్‌డీసీ, టీచింగ్‌ అసోసియేట్‌.

అర్హత: పోస్టును అనుసరించి 10+2/ డిగ్రీ/ డిప్లొమా/ పీజీ(హాస్పిటాలిటీ/ టూరిజం)/ ఎంబీఏ ఉత్తీర్ణత, ఎన్‌హెచ్‌టీఈటీ అర్హత.

వయసు: 28-35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: స్కిల్‌ టెస్ట్‌, రాతపరీక్షలో మెరిట్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.500

చిరునామా: Principal, Institute of Hotel Management, Catering Technology & Applied Nutrition, Veer Savarkar Marg, Dadar, Mumbain400028.

దరఖాస్తుకు చివరి తేదీ: 28.11.2022.

వెబ్‌సైట్‌: https://www.ihmctan.edu/


మెకాన్‌-రాంచీలో 26  ప్రొఫెషనల్‌ ఖాళీలు

రాంచీలోని మెకాన్‌ లిమిటెడ్‌ 26 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: కోక్‌ ఓవెన్స్‌, సింటర్‌ ప్లాంట్‌, రోలింగ్‌ మిల్స్‌, వర్క్‌షాప్‌, ఎలక్ట్రికల్‌, వాటర్‌ యుటిలిటీ, ఆపరేషన్‌ గ్యారేజీ తదితరాలు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

అనుభవం: కనీసం 17 ఏళ్ల పని అనుభవం

వయసు: 44 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.1000.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 06.11.2022

వెబ్‌సైట్‌:  http://www.meconlimited.co.in/jobs.aspx


వాక్‌ ఇన్‌

ఈఎస్‌ఐసీ-కోల్‌కతాలో 41 ఫ్యాకల్టీ పోస్టులు

కోల్‌కతాకు చెందిన ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఈఎస్‌ఐసీ) ఒప్పంద ప్రాతిపదికన 41 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు.

విభాగాలు: అనాటమీ, సైకియాట్రీ, పాథాలజీ, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, డెర్మటాలజీ, రేడియాలజీ.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ/ ఎంఎస్సీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.

అనుభవం: 0-8 ఏళ్ల పని అనుభవం.

వయసు: 69 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా.

ఇంటర్వ్యూ : నవంబరు 14, 15, 16, 2022

వెబ్‌సైట్‌: ‌www.esic.nic.in/recruitments


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని