నోటీసు బోర్డు

సీడ్‌ రిసెర్చ్‌ అండ్‌ టెక్నాలజీ సెంటర్‌లో జూనియర్‌ రిసెర్చి ఫెలో పీజేటీఎస్‌ఏయూ, సీడ్‌ రిసెర్చ్‌ అండ్‌ టెక్నాలజీ సెంటర్‌, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌ తాత్కాలిక ప్రాతిపదికన రెండు పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

Published : 25 Apr 2024 00:25 IST

వాక్‌-ఇన్స్‌

సీడ్‌ రిసెర్చ్‌ అండ్‌ టెక్నాలజీ సెంటర్‌లో జూనియర్‌ రిసెర్చి ఫెలో

పీజేటీఎస్‌ఏయూ, సీడ్‌ రిసెర్చ్‌ అండ్‌ టెక్నాలజీ సెంటర్‌, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌ తాత్కాలిక ప్రాతిపదికన రెండు పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

  • జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 01
  • టెక్నికల్‌ అసిస్టెంట్‌: 01  

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో అగ్రి కల్చరల్‌ డిప్లొమా, మాస్టర్‌ డిగ్రీ, యూజీసీ, సీఎస్‌ఐఆర్‌, నెట్‌లో స్కోర్‌తో పాటు పని అనుభవం.
వేతనం: నెలకు జేఆర్‌ఎఫ్‌ పోస్టుకు రూ.31,000, టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు రూ.15,000.
ఇంటర్వ్యూ తేదీ: 29-04-2024
ప్రదేశం: ఆఫీస్‌ ఆఫ్‌ డైరెక్టర్‌, సీడ్‌ రిసెర్చ్‌ అండ్‌ టెక్నాలజీ సెంటర్‌, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌.
వెబ్‌సైట్‌: https://www.pjtsau.edu.in/


ప్రవేశాలు

మారిటైమ్‌ వర్సిటీలో యూజీ, పీజీ
చెన్నైలోని ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీ (ఐఎంయూ)లో 2024-25 విద్యాసంవత్సరానికి పీజీ, యూజీ, డీఎన్‌ఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఐఎంయూ సెట్‌ను నిర్వహిస్తోంది.  
కోర్సులు: పీజీ, యూజీ (బీటెక్‌, బీఎస్సీ), డీఎన్‌ఎస్‌.
విభాగాలు: మెరైన్‌ ఇంజినీరింగ్‌, నేవల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఓషన్‌ ఇంజినీరింగ్‌, నేవల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ షిప్‌ బిల్డింగ్‌, నాటికల్‌ సైన్స్‌, అప్లైడ్‌ నాటికల్‌ సైన్స్‌, నేవల్‌ అర్కిటెక్చర్‌ అండ్‌ ఓషన్‌ ఇంజినీరింగ్‌, డ్రెడ్జింగ్‌ హార్బర్‌ ఇంజినీరింగ్‌, మెరైన్‌ టెక్నాలజీ, ఇంటర్నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌, పోర్ట్‌ అండ్‌ షిప్పింగ్‌ మేనేజ్‌మెంట్‌.
అర్హత: ఇంటర్మీడియట్‌, డిగ్రీ. గేట్‌/ సీయూఈటీ/ పీజీ సెట్‌/ క్యాట్‌/ మ్యాట్‌/ సీమ్యాట్‌ స్కోరు ఉన్నవారు ఐఎంయూ సెట్‌ రాయనవసరం లేదు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 05-05-2024.
ఐఎంయూ సెట్‌ తేదీ: జూన్‌ 8.
వెబ్‌సైట్‌: https://www.imu.edu.in/


ఐఎల్‌బీఎస్‌ యూనివర్సిటీలో..

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ అండ్‌ బైలియరీ సైన్సెస్‌ (ఐఎల్‌బీఎస్‌) కింది కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
పీహెచ్‌డీ/ పీడీసీసీ/ పీజీసీసీ/ ఫెలోషిప్‌ అండ్‌ సర్టిఫికెట్‌ కోర్సులు
విభాగాలు: పీహెచ్‌డీ (మాలిక్యులార్‌ అండ్‌ సెల్యులార్‌ మెడిసిన్‌, హెపటాలజీ, క్లినికల్‌ న్యూట్రిషన్‌, వైరాలజీ, నర్సింగ్‌).
పీడీసీసీ (ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ అనస్థీషియా, ఇంటర్‌వెన్షనల్‌ రేడియాలజీ, హెపటోపాథాలజీ, అడ్వాన్స్‌డ్‌ డయాలసిస్‌ థెరపీ, ట్రాన్స్‌ప్లాంట్‌ వైరాలజీ, డయాగ్నోస్టిక్‌ వైరాలజీ, క్రిటికల్‌ కేర్‌ మెడిసిన్‌, జీఐ మెడికల్‌ ఆంకాలజీ, హెచ్‌పీబీ అండ్‌ జీఐ అడ్వాన్స్‌డ్‌ రేడియేషన్‌ ఆంకాలజీ, గ్యాస్ట్రో రేడియాలజీ, బ్లడ్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఇమ్యూనోహెమటాలజీ, అడ్వాన్స్‌డ్‌ డయాగ్నోస్టిక్‌ అండ్‌ క్లినికల్‌ మైక్రోబయాలజీ, అఫెరసిస్‌ టెక్నాలజీ అండ్‌ బ్లడ్‌ కాంపోనెంట్‌ థెరపీ, తదితరాలు) క్రిటికల్‌ కేర్‌ సర్టిఫికేషన్‌ కోర్సు, సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ బయోస్టాటిస్టిక్స్‌.
అర్హత: డిగ్రీ, పీజీ. నెట్‌ స్కోరు ఉన్న అభ్యర్థులు ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూలు లేకుండా నేరుగా ప్రవేశాలు పొందవచ్చు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 12-05-2024.
వెబ్‌సైట్‌:https://www.ilbs.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని