నోటీస్‌బోర్డు

ముంబయిలోని టీఎంసీ- టాటా మెమోరియల్‌ హాస్పిటల్‌- 28 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.

Published : 23 Apr 2024 00:29 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
టీఎంసీలో ఎల్‌డీసీ, స్టెనోలు  

ముంబయిలోని టీఎంసీ- టాటా మెమోరియల్‌ హాస్పిటల్‌- 28 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.

  • మెడికల్‌ ఫిజిసిస్ట్‌: 01  
  • లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌: 03  
  • స్టెనోగ్రాఫర్‌: 01  
  • ఫిమేల్‌ నర్స్‌: 22  
  • టెక్నీషియన్‌ ‘సి’: 01  

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 12వ తరగతి, డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 07-05-2024.
వెబ్‌సైట్‌: https://tmc.gov.in/m_events/Events/JobVacancies


వాక్‌-ఇన్స్‌

ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌ పోస్టులు  

పుణెలోని ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ... ఒప్పంద ప్రాతిపదికన 4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-2: 02  
  • ప్రాజెక్ట్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 01
  • ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-1: 01  

అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్‌, డిప్లొమాతో పాటు పని అనుభవం.
వేతనం: ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-ఖిఖి పోస్టుకు రూ.20,000. డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టుకు రూ.17,000. టెక్నికల్‌ సపోర్ట్‌-ఖి పోస్టుకు రూ.18,000.
ఇంటర్వ్యూ తేదీ: 09-05-2024.
వేదిక: కాన్ఫరెన్స్‌ హాల్‌ ఆఫ్‌ ఐసీఎంఆర్‌- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ, 20-ఏ, డా.అంబేడ్కర్‌ రోడ్డు, పుణె.
వెబ్‌సైట్‌:https://niv.icmr.org.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని