ప్రభుత్వ ఉద్యోగాలు

న్యూదిల్లీలోని వాటర్‌ అండ్‌ పవర్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌- ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన వ్యాప్‌కోస్‌ ప్రాజెక్టు పనుల్లో 275 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published : 22 Apr 2024 00:06 IST

వ్యాప్‌కోస్‌ లిమిటెడ్‌లో ఇంజినీర్లు

న్యూదిల్లీలోని వాటర్‌ అండ్‌ పవర్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌- ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన వ్యాప్‌కోస్‌ ప్రాజెక్టు పనుల్లో 275 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • టీమ్‌ లీడర్‌: 1
  • డిప్యూటీ టీమ్‌ లీడర్‌/ రెసిడెంట్‌ ఇంజినీర్‌:2 
  • సీనియర్‌ సివిల్‌ ఇంజినీర్‌: 2
  • సీనియర్‌ మెకానికల్‌ ఇంజినీర్‌: 2
  • సీనియర్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌: 2
  • సీనియర్‌ క్వాలిటీ కంట్రోల్‌ ఇంజినీర్‌: 2
  • సివిల్‌ ఇంజినీర్‌: 16
  • మెకానికల్‌ ఇంజినీర్‌: 8
  • ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌: 4
  • అకౌంటెంట్‌: 2
  • టీమ్‌ లీడర్‌: 1
  • సీనియర్‌ సివిల్‌ ఇంజినీర్‌: 6
  • క్యూసీ ఇంజినీర్‌: 8
  • ఇంటర్మీడియట్‌ లెవెల్‌ సివిల్‌ ఇంజినీర్‌: 37
  • జూనియర్‌ లెవల్‌ సివిల్‌ ఇంజినీర్‌: 182  

అర్హత: పోస్టును అనుసరించి డిప్లొమా, బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, బీకాంతో పాటు పని అనుభవం.

వయసు: 31-03-2024 నాటికి 55 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తులు పంపాల్సిన ఈమెయిల్‌:wapcos1maf@yahoo.com

దరఖాస్తుకు చివరి తేదీ: 26-04-2024. 

వెబ్‌సైట్‌: www.wapcos.co.in/careers.aspx


హాల్‌, హైదరాబాద్‌లో అసిస్టెంట్‌ ఇంజినీర్లు

హిందుస్థాన్‌, ఏరోనాటిక్స్‌, లిమిటెడ్‌ ,హైదరాబాద్‌ - తాత్కాలిక ప్రాతిపదికన 6 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రానిక్స్‌) : 03  
  • అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (మెకానికల్‌): 03  

అర్హత: డిగ్రీలో ఇంజినీరింగ్‌తో పాటు పని అనుభవం.

వయసు: 35 సంవత్సరాలు మించరాదు.

వేతనం: నెలకు రూ.30,000- రూ.1,20,000.

దరఖాస్తుకు చివరి తేదీ: 08-05-2024

  • దరఖాస్తులను పోస్ట్‌ ద్వారా పంపాలి.

చిరునామా: ద మేనేజర్‌ (హెచ్‌ఆర్‌) రిక్రూట్‌మెంట్‌, హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌, ఎవియోన్సిస్‌ డివిజన్‌, బాలానగర్‌, హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌:  https://www.hal-india.co.in/career


ప్రవేశాలు

నీట్‌ పీజీ

నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌, న్యూదిల్లీ 2024-2025 విద్యా సంవత్సరానికి నీట్‌ పీజీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ దరఖాస్తులు కోరుతోంది.

కోర్సులు: డీఎన్‌బీ, పీజీ డిప్లొమా, ఎండీ,ఎంఎస్‌.

అర్హత: ఇంటర్‌లో సైన్స్‌ సబ్జెక్టుల ఉత్తీర్ణత, ఎంబీబీఎస్‌ డిగ్రీ.

దరఖాస్తుకు చివరి తేదీ: 23-06-2024

పరీక్ష తేదీ: 23-06-2024

ఫలితాల వెల్లడి: 15-07-2024

వెబ్‌సైట్‌: https://www.natboard.edu.in/


వాక్‌-ఇన్స్‌

ఐపీఆర్‌లో యంగ్‌ ప్రొఫెషనల్స్‌

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పల్సెస్‌ రిసెర్చ్‌, కాన్పూర్‌ - తాత్కాలిక ప్రాతిపదికన 4 యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

  • యంగ్‌ ప్రొఫెషనల్‌ -ఖి: 02
  • సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 01  
  • స్కిల్డ్‌ హెల్పర్‌: 01

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ  తో పాటు పని అనుభవం.

వయసు: 21-45 సంవత్సరాల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు యంగ్‌ ప్రొఫెషనల్‌-ఖి పోస్టుకు రూ.30,000, సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టుకు రూ.31,000, స్కిల్డ్‌ హెల్పర్‌ పోస్టుకు రూ.15,000.

ఇంటర్వ్యూ తేదీలు: ఏప్రిల్‌ 23, 24, 25, 26

ప్రదేశం: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పల్సెస్‌ రిసెర్చ్‌, కళ్యాణ్‌పుర్‌, కాన్పూర్‌.

వెబ్‌సైట్‌: https://iipr.icar.gov.in/jobs


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు