పక్కపక్కన ఉండలేని ఎదురెదురు ముఖాలు!

ఏదైనా పని లేదా పరిస్థితిని అంచనా వేయాలంటే అంతో ఇంతో ఆధారపడదగిన సమాచారం కావాలి. గత సంఘటనలు లేదా డేటాని గమనిస్తే మళ్లీ అవి జరిగే అవకాశం ఉన్న సంభావ్యతను లెక్కగట్టవచ్చు.

Updated : 14 Mar 2024 01:11 IST

జనరల్‌ స్టడీస్‌ రీజనింగ్‌

ఏదైనా పని లేదా పరిస్థితిని అంచనా వేయాలంటే అంతో ఇంతో ఆధారపడదగిన సమాచారం కావాలి. గత సంఘటనలు లేదా డేటాని గమనిస్తే మళ్లీ అవి జరిగే అవకాశం ఉన్న సంభావ్యతను లెక్కగట్టవచ్చు. ఆటగాడి సరాసరి ఆటతీరును, వాతావరణ మార్పులను, పెట్టుబడుల్లో లాభనష్టాలను ఈ పద్ధతిలోనే విశ్లేషిస్తారు. ఆ విధమైన సామర్థ్యాలను అభ్యర్థుల్లో పసిగట్టడానికి రీజనింగ్‌లో భాగంగా ‘పాచికలు’ అధ్యాయం నుంచి ప్రశ్నలు అడుగుతారు. వాటి ద్వారా వారి తార్కిక ఆలోచన తీరును, నిర్ణయాలు తీసుకునే శక్తిని గుర్తిస్తారు. ఈ పాఠానికి సంబంధించిన మౌలికాంశాలను నేర్చుకుని, ప్రాక్టీస్‌ చేస్తే పడే పాచిక తెలుస్తుంది. మార్కులూ దక్కుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని