వరుస కుదిరితే సమాధానం సులువే!

ఈ నెలలో ఖర్చుల వివరాలు విశ్లేషించుకుంటే వచ్చే నెల జాగ్రత్తగా ఇంటి బడ్జెట్‌ ప్లాన్‌ చేసుకోవచ్చు. పెట్టుబడులపై వచ్చే రాబడులను సరిగా గమనించుకోగలిగితే లాభాలు సంపాదించుకోవచ్చు.

Published : 16 Mar 2024 00:18 IST

జనరల్‌ స్టడీస్‌  రీజనింగ్‌

 

ఈ నెలలో ఖర్చుల వివరాలు విశ్లేషించుకుంటే వచ్చే నెల జాగ్రత్తగా ఇంటి బడ్జెట్‌ ప్లాన్‌ చేసుకోవచ్చు. పెట్టుబడులపై వచ్చే రాబడులను సరిగా గమనించుకోగలిగితే లాభాలు సంపాదించుకోవచ్చు. ఇందుకోసం సంఖ్యలతో పరిచయం పెంచుకుంటే అందుబాటులో ఉన్న సమాచారాన్ని సక్రమంగా ఉపయోగించుకుని మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ పరిజ్ఞానం వ్యాపారాలు, శాస్త్రీయ పరిశోధనల్లోనూ ఉపయోగపడుతుంది. తార్కిక ఆలోచన శక్తిని పెంపొందిస్తుంది. సంఖ్యలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యాలను అభ్యర్థుల్లో అంచనా వేయడానికి రీజనింగ్‌లో ‘సంఖ్యాశ్రేణి’ నుంచి ప్రశ్నలు అడుగుతారు. సాధారణ గణిత పరిక్రియలపై పట్టు సాధిస్తే, వరుస కుదిరి సమాధానాలు సులభంగా దొరుకుతాయి.

సంఖ్య శ్రేణులు

నమూనా ప్రశ్నలు

సూచన: కిందివాటిలో ప్రశ్నార్థక స్థానంలో ఉండాల్సిన సంఖ్య ఎంత? 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు