ఆది.. అంతం లేని రేఖ!

ఆకుల ఆకారాల విశ్లేషణ, అంతరిక్ష దూరాల గణన, కంప్యూటర్‌ గ్రాఫిక్‌లు, వంతెనల నిర్మాణాలు. ఆర్కిటెక్చర్‌ డిజైన్ల తయారీ, జీపీఎస్‌ మార్గదర్శనం, ఇంకా రకరకాల పరిమాణాలను లెక్కగట్టడంలో నిత్య జీవితంలో అడుగడుగునా ఒక ప్రాథమిక గణిత విభాగం సాయపడుతూ ఉంటుంది.

Published : 19 Mar 2024 01:34 IST

టీఆర్‌టీ 2024 గణితం

ఆకుల ఆకారాల విశ్లేషణ, అంతరిక్ష దూరాల గణన, కంప్యూటర్‌ గ్రాఫిక్‌లు, వంతెనల నిర్మాణాలు. ఆర్కిటెక్చర్‌ డిజైన్ల తయారీ, జీపీఎస్‌ మార్గదర్శనం, ఇంకా రకరకాల పరిమాణాలను లెక్కగట్టడంలో నిత్య జీవితంలో అడుగడుగునా ఒక ప్రాథమిక గణిత విభాగం సాయపడుతూ ఉంటుంది.  సైన్స్‌, ఇంజినీరింగ్‌, ఆర్ట్స్‌, డిజైన్‌ తదితర ఎన్నో రంగాల్లో అది లేనిదే రోజు గడవదు. అదే రేఖాగణితం. ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఆచరణాత్మక గణిత సాధనం. అందరికీ తెలిసిందే అయినప్పటికీ సంబంధిత మౌలికాంశాలను ఒక క్రమపద్ధతిలో నేర్చుకుంటే పోటీ పరీక్షల్లో ప్రశ్నలకు జవాబులను తేలిగ్గా గుర్తించవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని