జీవనరేఖ ఎక్స్‌ప్రెస్‌లో సంచార వైద్యశాల!

ప్రజలను, సరకులను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి సులభంగా, వేగంగా తరలించేదే రవాణా. సువిశాల భూభాగం ఉన్న మన దేశంలో ఆర్థిక కార్యకలాపాలు సజావుగా సాగడంలో, ప్రజల సామాజిక అవసరాలను ఎప్పటికప్పుడు తీర్చడంలో, ప్రాంతాల మధ్య అనుసంధానంలో రవాణా వ్యవస్థలు కీలకంగా పనిచేస్తున్నాయి.

Published : 06 Apr 2024 00:41 IST

టీఆర్‌టీ - 2024  జాగ్రఫీ

ప్రజలను, సరకులను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి సులభంగా, వేగంగా తరలించేదే రవాణా. సువిశాల భూభాగం ఉన్న మన దేశంలో ఆర్థిక కార్యకలాపాలు సజావుగా సాగడంలో, ప్రజల సామాజిక అవసరాలను ఎప్పటికప్పుడు తీర్చడంలో, ప్రాంతాల మధ్య అనుసంధానంలో రవాణా వ్యవస్థలు కీలకంగా పనిచేస్తున్నాయి. దేశంలో సమగ్ర, సమ్మిళిత అభివృద్ధిలో ప్రధానమైన   ఉపరితల, జల, వాయు రవాణా వ్యవస్థల స్వరూపం, అభివృద్ధి ప్రణాళికలు, సమకాలీన పరిణామాలపై పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. జాతీయ రహదారులు, వాటి రూట్‌మ్యాప్‌లు, రైల్వే నెట్‌వర్క్‌, ముఖ్యమైన రైళ్లు, రైల్వే జోన్లు, కీలకమైన జలమార్గాలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, వాటి ప్రత్యేకతల గురించి తెలుసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు