ప్రాక్టీస్‌ బిట్లు

Updated : 26 Apr 2024 01:06 IST

కుతుబ్‌షాహీలు

1. కిందివాటిని జతపరచండి.

ఎ) కులీకుతుబ్‌ షా 1) 1519 -1543
బి) ఇబ్రహీం కుతుబ్‌ షా 2) 1550 -1580
సి) మహ్మద్‌ కుతుబ్‌ షా 3) 1612 -1626
డి) అబుల్‌ హసన్‌ తానీషా 4) 1672 -1687
1) ఎ-1, బి-2, సి-3, డి-4   2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-1, బి-2, సి-4, డి-3  4) ఎ-4, బి-1, సి-2, డి-3

2. తెలంగాణ ప్రాంతంలో బహమనీ సుల్తానుల గవర్నరు ఎవరు?

1) కులీకుతుబ్‌ షా         2) సాలార్‌ జంగ్‌  
3) మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ 4) నాజర్‌ జంగ్‌

3. సుల్తాన్‌ ఇబ్రహీం కుతుబ్‌ షా ఆస్థానంలోని తెలుగు కవి?

1) అద్దంకి గంగాధరుడు 2) కందుకూరు రుద్రకవి
3) పొనగంటి తెలగనార్యుడు 4) పైవారందరూ

4. హుస్సేన్‌ సాగర్‌ చెరువును నిర్మించినవారు?

1) ఇబ్రహీం కుతుబ్‌ షా 2) కులీ కుతుబ్‌ షా
3) సాలార్‌ జంగ్‌       4) మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌

5. హైదరాబాద్‌ నగరాన్ని ప్రణాళికబద్ధంగా నిర్మించినవారు?

1) కులీ కుతుబ్‌ షా   2) మహ్మద్‌ కులీ
3) సాలార్‌ జంగ్‌     4) నాజర్‌ జంగ్‌

6. మహ్మద్‌ ప్రవక్త వెంట్రుకలున్న మసీదు ఏ ప్రాంతంలో ఉంది?

1) దిల్లీ 2) హైదరాబాద్‌ 3) నిజామాబాద్‌ 4) అహ్మదాబాద్‌

7. అబ్దుల్లా కుతుబ్‌ షా సన్మానించిన తెలుగు కవి?

1) తిక్కన 2) అన్నమయ్య 3) రామదాసు 4) క్షేత్రయ్య

సమాధానాలు: 11, 21, 34, 41, 52, 62, 74.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని