నవ్వుల్.. నవ్వుల్..!
టీచర్: చింటూ.. ఏంటి ఎప్పటిలానే క్లాస్ వినకుండా నిద్రపోతున్నావ్? ఆన్లైన్ క్లాస్ అయినా నీకు నిద్ర రావాల్సిందేనా?
ఏదైనా క్లాసే కదా!
టీచర్: చింటూ.. ఏంటి ఎప్పటిలానే క్లాస్ వినకుండా నిద్రపోతున్నావ్? ఆన్లైన్ క్లాస్ అయినా నీకు నిద్ర రావాల్సిందేనా?
చింటు: ఆఫ్‌లైన్ అయినా.. ఆన్లైన్ అయినా క్లాస్ క్లాసే కదా టీచర్!టీచర్: చింటూ.. ఏంటి ఎప్పటిలానే క్లాస్ వినకుండా నిద్రపోతున్నావ్? ఆన్లైన్ క్లాస్ అయినా నీకు నిద్ర రావాల్సిందేనా?
టీచర్: ఆఁ!!
ఎంత వింత కోరికో!
మౌనిక: ఏంటి భూమికా..! దేని గురించో తెగ ఆలోచిస్తున్నావ్?
భూమిక: ఇప్పుడు కరోనాలో కొత్తకొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి కదూ!
మౌనిక: అవును భూమికా.. అవును!
భూమిక: అలాగే.. ఇంటర్నెట్ను ఆపేసే కరోనా వేరియంట్ కూడా వస్తే బాగుండు.
మౌనిక: ఏ.. ఎందుకలా?
భూమిక: అప్పుడు ఎంచక్కా ఆన్లైన్ క్లాసులు జరగవు కదా!
మౌనిక: ఆఁ!!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్‌కు నో ఛాన్స్.. ఈ లఖ్‌నవూ స్టార్‌కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్