నవ్వుల్‌.. నవ్వుల్‌..!

అమ్మ: చింటూ.. కాస్త ఆ కందిపప్పు డబ్బా ఇటు పట్టుకురా!

Updated : 15 Oct 2021 01:48 IST

అయ్యబాబోయ్‌!

అమ్మ: చింటూ.. కాస్త ఆ కందిపప్పు డబ్బా ఇటు పట్టుకురా!

చింటు: ఉఁ!! నాకే పనులన్నీ చెబుతోంది మా అమ్మ.

అమ్మ: డబ్బా తెమ్మంటే.. ఎవరికి ఫోన్‌ చేస్తున్నావురా!

చింటు: పోలీసులకు.

అమ్మ: పోలీసులకెందుకురా...?!

చింటు: చదువుకునే వయసులో నాకు పనులు చెప్పి.. నన్ను బాలకార్మికుడిగా మారుస్తున్నావ్‌ అని కంప్లైంట్‌ చేయడానికి.

అమ్మ: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని