చెప్పుకోండి చూద్దాం..

ఇక్కడ కొందరు ప్రముఖుల ఫొటోలున్నాయి. వాటి పక్కనే వారిని గౌరవంగా పిలుచుకునే పేర్లున్నాయి. మీరు చేయాల్సిందల్లా వాటిని జతపరచడమే....

Published : 27 Jan 2020 01:05 IST


పొడుపుకథలు


1. దాస్తే పిడికిలిలో దాగుతుంది. తీస్తే గదంతా అవుతుంది. ఏంటది?
2. చూస్తే చూసింది గానీ కళ్లు లేవు. నవ్వితే నవ్వింది గానీ పళ్లు, నోరు లేదు. తంతే తన్నింది గాని కాలు లేదు.


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3శ్రీ3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


 


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


జవాబులు: ఏది భిన్నం: 3, చెప్పుకోండి చూద్దాం: 1.సి 2. ఇ 3.డి 4.బి 5.ఎ,
పొడుపుకథలు: 1.దీపం వెలుగు 2. అద్దం


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని