షాక్‌ కొట్టే చేప పేరేంటి?

చూడటానికి పాములా ఉన్న ఈ చేప షాక్‌ కొడుతుంది. దీని పేరు?

Published : 27 Feb 2020 00:08 IST

1. చూడటానికి పాములా ఉన్న ఈ చేప షాక్‌ కొడుతుంది. దీని పేరు?

2. నీళ్లు లేకున్నా కొంతకాలం బతికే ఈ చేప పేరేంటి?

3.చిలుకలా పచ్చని రంగులో ఉన్న ఈ చేపను ఏమని పిలుస్తారు?

 


1. ఏరు మీద మిరప చెట్టు మీకు కనబడుతుంది.నాకు కనబడదు?

2. సముద్రంలో పుట్టి... సముద్రంలో పెరిగి.. ఊళ్లోకొచ్చి శబ్దం చేస్తుంది?


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి

baseball, basketball, football, golf, handball,

hockey, rugby, soccer, sQuash, tennis, volleyball


దారి కనుక్కోండి!


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు

వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

జవాబు: సుడోకు


గబగబా అనండి

1. Which wristwatches are Swiss wristwatches?

2.Fred fed Ted bread, and Ted fed Fred bread


కవలలేవి?

వీటిలో ఒకేలా ఉన్న జతను పట్టుకోండి

జవాబులు:

స్కూల్‌సవాల్‌: 1.ఈల్‌ఫిష్‌ 2.మడ్‌స్కిప్పర్‌ 3.ప్యారెట్‌ ఫిష్‌

పొడుపు కథలు: 1.బొట్టు 2.శంఖం

కవలలేవి: 1,4

email: hb.eenadu@gmail.com


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని