రోజుకో పద్యం

కొంచెపు నరు సంగతిచే నంచితముఁగ గీడువచ్చు నదియెట్లన్నన్‌ గించిత్తు నల్లి కఱచిన మంచమునకుఁ బెట్లువచ్చు మహిలో సుమతీ!

Published : 25 May 2020 00:37 IST

కొంచెపు నరు సంగతిచే

నంచితముఁగ గీడువచ్చు నదియెట్లన్నన్‌

గించిత్తు నల్లి కఱచిన

మంచమునకుఁ బెట్లువచ్చు మహిలో సుమతీ!

అంటే.. నీచుడితో స్నేహం చేస్తే మనకే ప్రమాదం. ఎలాగంటే మనల్ని చిన్న నల్లి కుట్టినా సరే మంచాన్ని కర్రతో బాదుతాం. నల్లికి చోటిచ్చి మంచం తన్నులు తిన్నట్లు.. నీచుడితో స్నేహం చేస్తే మనమే ప్రమాదంలో పడతాం.


పదాల పాము

ఇక్కడున్న ఆధారాలతో ఇంగ్లిషు పదాల్ని పాములోని వృత్తాల్లో నింపండి. ఒకదాని చివరి అక్షరమే మరో దానికి ఆరంభం అవుతుంది.

ఆధారాలు: 1.ఆవు 2.పదం 3.గాడిద 4.నీవు, మీరు 5.పైకి 6.కలం 7.పేరు 8.కోడి గుడ్డు 9.జిగురు 10.పాలు 11.పిల్లలు 12.నక్షత్రం 13.గులాబి 14.బయటకు దారి 15.తేనీరు 16.నటుడు 17.తాడు








జవాబులు:

పదాలపాము: 1.cow 2. word 3.donkey 4.you 5. up 6. pen 7. name 8.egg 9.gum 10.milk 11. kids 12.star 13. rose 14.exit 15.tea 16.actor 17.rope

ఏమిటిది?: deer

అది ఏది: 3

ఎంతో చెప్పండి: 16

అటు ఎన్ని? ఇటు ఎన్ని?: ఎడమ 6, కుడి 8

సుడోకు



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని