ఏది భిన్నం?
వీటిలో వేరుగా ఉన్నది ఏదో కనిపెట్టండి
వీటిలో వేరుగా ఉన్నది ఏదో కనిపెట్టండి
పట్టికలో పదాలు
ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం!
belt, boots, coat, dress, gloves, hat, jacket, jeans, leggings,
pants, shirt, shoes, shorts, skirt, socks, suit, sweater, tank top, tie, undershirt
అంకుల్: మీ స్కూల్ ఫస్ట్ ఎవరు కిట్టు?
కిట్టు: మా స్కూల్ వాచ్మెన్ అంకుల్!
చింటు: నాన్నా నాకు వెంటనే స్కానింగ్ చేయించండి!
నాన్న: నీకు ఏ సమస్యా లేదు కదా స్కానింగ్ ఎందుకు?
చింటు: ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది అని నిన్న ఆన్లైన్ క్లాస్లో టీచర్ చెప్పారు. ఆ సంగతేంటో చూద్దామని!
- రామిజిన్ని.టీనా, విజయనగరం
పొడుపు కథలు
1. పొడవుగా ఉండే పంటను పొడిగా వాడతారు? ఏంటది?
2. బయటది పారేస్తాం.. లోపలది తింటాం. బయటది తింటాం.. లోపలది పారేస్తాం. ఇదంతా ఒక్కదాని గురించే.. అదేంటో చెప్పుకోండి?
రంగులు వేద్దామా!
జవాబులు:
ఏది భిన్నం : 2.
పొడుపు కథలు: 1.పంచదార 2.మొక్కజొన్న
సుడోకు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.