లెక్క తేల్చండి

పక్కన బొమ్మలో ఇచ్చిన ఆధారాల సాయంతో సమాధానం ఎంతో కనుక్కోండి.

Updated : 16 Sep 2020 02:23 IST

పక్కన బొమ్మలో ఇచ్చిన ఆధారాల సాయంతో సమాధానం ఎంతో కనుక్కోండి.


ఎటు చదివినా ఒకటే

ఓ సారి ఇక్కడున్న వాటిని చదివి చూడండి. ఎడమ నుంచి కుడికి చదివినా..

కుడి నుంచి ఎడమకు చదివినా ఏ మాత్రం మారవు. మీరూ ఇలాంటివి కొన్ని రాయడానికి ప్రయత్నించండి.

1. తోకమూకతో

2. పాలు నలుపా

3. కడు వేడుక

4. రామాకురా రాకుమారా


గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని గజిబిజి పదాలున్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓ సారి ప్రయత్నించండి?

1. కావెముంనదు

2. కికొంకాతనిలా

3. లుఆరహామాయని

4. టినంక్కుముతసూ

5. సిలుముసివ్వునము

6. డంబెంత్తిబేవపోలె

7. సంవిహాయజ

8. దతమేకుమెడు


ఏది భిన్నం?

వీటిలో వేరుగా ఉన్నది ఏదో కనిపెట్టండి?


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ,

3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

జవాబు


జవాబులు

లెక్క తేల్చండి: 120 (పక్షి విలువ=20, తేనెటీగ=3, దోమ=2)

గజిబిజి బిజిగజి: 1.వెనకాముందు 2.కొంతకాలానికి 3.ఆహార నియమాలు 4.ముక్కుసూటితనం 5.ముసిముసినవ్వులు 6.బెంబేలెత్తిపోవడం 7.విజయహాసం 8.మెదడుకు మేత

ఏది భిన్నం: 2


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని