హ్హ..హ్హ..హ్హ!
టీచర్ : ఆకాశం కింద ఎందుకు ఉండకూడదు?
టీచర్ : ఆకాశం కింద ఎందుకు ఉండకూడదు?
సురేష్ : మనం తలకిందులుగా నడవాల్సి వస్తుంది కాబట్టి పైనే ఉండాలి.
కిరణ్ : మా లెక్కల మాస్టారికి క్లారిటీ లేదమ్మా!
అమ్మ : ఏమైందిరా?
కిరణ్ : ఒకసారేమో దాన్ని దాన్ని కలపమంటాడు.. మళ్లీ వెంటనే దీన్ని దీన్ని తీసివేయమంటాడు...
అమ్మ : ఆ..!!
- వాణిశ్రీ, విజయనగరం
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఛేజింగ్‌కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
-
బాలీవుడ్ స్టార్స్‌తో ఎన్టీఆర్.. వీడియో వైరల్
-
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ